మహారాష్ట్రలో 94 వెబ్‌సైట్లపై నిషేధం

 

ICIS
ముంబై: ఉగ్రవాదలు చర్యలను నియంత్రించేందుకు మహారాష్ట్ర సర్కారు నడుంబిగించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలుపుతున్న 94 వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉగ్రదాడులకు పాల్పడేఅవకాశం ఉందనే విషయం తెలిసిందే. ఐసిస్‌ కార్యకలాపాలకుప్రోత్సాహం ఇచ్చేలా పనిచేస్ను సైట్‌లను నిషేధించినట్టు ఆ రాష్ట్ర ఎటిఎస్‌ చీఫ్‌ ఫన్సాల్కర్‌ వెల్లడించారు.