మహారాష్ట్రలో స్వైన్‌ ప్లూ వల్ల 302 మంది మృతి

HOSPITALS
HOSPITALS

మంబై: మహారాష్ట్రలో స్వైన్‌ ప్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈసంవత్సరం స్వైన్‌ప్లూ వల్ల 302 మంది మరణించారు. మరో 325 మంది హాస్ప‌ట‌ల్‌లో ఫ్లూ చికిత్స పొందుతున్నార‌ని రాష్ట్ర వైద్యాధికారి వెల్ల‌డించారు. అందులో సుమారు 25 మంది వ‌ర‌కు వెంటిలేట‌ర్ పైనే ఉన్నారు.