మహానాడుకు 30వేల మంది అంచనా

ccc

మహానాడుకు 30వేల మంది అంచనా

 

తిరుపతి: మహానాడుకు తొలిరోజున 30వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని ఎపి తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ పార్టీ జనరల్‌ బాడీలో ముఖ్యులందరూ వేదికపై ఆశీనులు అవుతారన్నారు.