మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి.

TRAIN

మహబూబాబాద్‌:  గుండ్రాతిమడుగుస్టేషన్‌ – గార్ల మధ్య ఓహెచ్‌ వైర్‌ తెగి పడటంతో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి.