మసాబ్‌ట్యాంక్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

Fire
Fire

మసాబ్‌ట్యాంక్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: మాసబ్‌ ట్యాంక్‌ వద్ద భారీ అగిప్రమాదం చోటుచేసుకుంది.. ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాఉ.. బంజారాహిల్స్‌, మాసబ్‌ట్యాంక్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.