మళ్లీ విరబూస్తున్న ‘పద్మం

PADMA1
PADMA

మళ్లీ విరబూస్తున్న ‘పద్మం

పద్మప్రియ తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువేననిచెప్పాలి.. శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత అందరి బంధువయా సినిఆలో మెరిసింది. గ్యాప్‌ తర్వాత ఇపుడుమళ్లీ కన్పించనుంది..తమిల్‌,మలయాళంలో బిజీగా ఉన్న ఈ సౌత్‌ బ్యూటీ మోడల్‌గా, భరతనాట్యం డ్యాన్సర్‌గా నటిగా కెరీర్‌ను సాఫీగాసాగిస్తోంది… తాజాగా జగపతిబాబు కొత్త యాక్షన్‌ చిత్రం పటేల్‌ ఎస్‌ఐఆర్‌ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది.. ఈ పద్మ హీరోయిన్‌గా కన్పించనుంది.. జగపతిబాబు కొత్త ప్రయోగానికి పద్మప్రియ చేస్తున్నపాత్ర మరింత ఫ్రెష్‌గా కన్పిస్తుందని అంటున్నారు.ఇందులో అమ్మడు డాక్టర్‌ పాత్ర పోషిస్తోంది..