మలి విడత సీఆర్డీఏ హ్యాపీ నెస్ట్‌ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రారంభం

happy nast amaravathi
happy nast amaravathi

విజయవాడ: సీఆర్డీఏ మలి విడత హ్యాపీ నెస్ట్‌ ఫ్లాట్ల బుకింగ్‌ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ప్రారంభమైన ఎనిమిది నిమిషాల్లోనే 616 ప్లాట్లు విక్రయమయ్యాయి. మరో పది నిమిషాల్లో ఫ్లాట్ల విక్రయం ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. మలి విడతలో 900 ఫ్లాట్లను సీఆర్టీఏ విక్రయానికి ఉంచింది.