మరో రోజులు ఇదే వర్షాలే

raini ihyd1
Ladyin Rain hyd Roads

మరో రోజులు ఇదే వర్షాలే

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు మరో 5రోజులపాటు ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈమేరకు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరంల అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించిపోయింది..