మరో అంతర్జాతీయ ఆహ్వానం

Telangana Mister Ktr1

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సారథ్యంలోని గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో ప్రసంగించాలని పిలుపువచ్చింది. సెప్టెంబర్‌ 12న వాషింగ్టన్‌ డీసీలో సదస్సు జరుగనుంది