మరి కొద్ది సేపట్లో రెండో వన్డే

2nd ONE-DAY match
2nd ONE-DAY match

పల్లెకెలె: భారత్‌-శ్రీలంక మధ్య రెండో వన్డే మరికొద్ది సేపట్లో పల్లెకెలెలో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత్‌
ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ వన్డే కోహ్లికి ప్రత్యేక మ్యాచ్‌ కానుంది. కోహ్లికి ఇది 300వ అందర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం.