మరిన్ని మినుము కొనుగోలు కేంద్రాలు

AP Minister Somireddy
AP Minister Somireddy

మరిన్ని మినుము కొనుగోలు కేంద్రాలు

ఎపిసచివాలయం: నంద్యాల , ఉయ్యూరులో మినుముకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.. కనీస మద్దుతు ధర రూ.5 వేలతో మినుములు కొనుగోలు చేస్తామన్నారు.