మరింత బలపడుతున్న ‘గజతుపాన్‌’

gaja cyclone

విశాఖపట్నం: ‘గజ’ తుపాన్‌ మరింత బలపడుతుంది. ఇది మరో 12 గంటల్లో తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాక వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 7 కి.మీ.ల వేగంతో కడలూరు వైపు పయనిస్తుంది. 15వ తేది మధ్యాహ్నం రోజుకి గజ తమిళనాడులోని పంబన్‌-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.