మయాంక్ హాఫ్ సెంచరీ

MAYANK AGARWAL
MAYANK AGARWAL

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌  అర్ధశతకాన్ని నమోదు చేశాడు.. ప్రస్తుతం క్రీజులో పుజారా(25), మయాంక్‌(60) ఉన్నారు. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసింది.