మనుమడు దేవాన్ష్‌తో బోటు షికారు

AP CM Babu With Grand Son
AP CM Babu

మనుమడు దేవాన్ష్‌తో బోటు షికారు

విజయవాడ: మనుమడు దేవాన్ష్‌్‌తో ఎపి సిఎం చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం కృష్ణానదిలో బోటుషికారుచేశారు. టూరిజం శాఖ ఏర్పాటుచేసిన బోటులో ఆయన తన నివాసం నుంచి భవానీ ఐలాండ్‌, పున్నమిఘాట్‌ వరకు సిఎం, లోకేష్‌లు బోటు షికారు చేశారు.