మనసైన కానుక

This slideshow requires JavaScript.

మనసైన వారికిచ్చే కానుక

త్వరలో ప్రేమికులదినోత్సవం రానున్నది. వెలంటైన్స్‌ దినోత్సవం మన వేడుక కాకపోయినా ప్రేమికులు ఆరోజు చేసుకునే సందడి అంతా ఇంతా కాదు. ఒకరిని ఒకరు అభినందించుకోవాలన్నా, అభిమానించుకోవాలన్నా ఒక కానుక వారి మధ్య గుర్తుగా ఉంటే మరువలేని స్మృతులే. వారికోసమేనన్నట్లు కొన్ని వెరైటీ బహుమతులు…