మనసున్న మారాజు కెసిఆర్‌: కెటిఆర్‌

ktrfff
Minister Ktr

మనసున్న మారాజు కెసిఆర్‌: కెటిఆర్‌

ఆర్మూర్‌: సిఎం కెసిఆర మనసున్న మారాజు అని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. ఆర్మూర్‌లో జరిగిన తెరాస జనహిత సమావేశంలో ఆయనమాట్లాడారు. రాష్ట్రంలో తెరాస సర్కారు ఏర్పడి 33 నెలలు అయ్యిందని అన్నారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్‌ రాజ్యం వస్తుందని కొందరు విమర్శించారని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. అయితే అవన్నీ విమర్శలేనని తెరాసా 33 నెలల పాలనలో తెటతెల్లమైందని అన్నారు.