మధ్యాహ్నం 2 గంటల వరకూ వెబ్ ఆప్షన్లకు గడువు

 

students

ఏపీ మెడికల్ వెబ్  ఆప్షన్ల రెండో విడత ప్రక్రియ నేటితో ముగియనుంచి. ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకూ వెబ్ ఆప్షన్లకు గడువు ఉంది. ఆ తరువాత వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉండదు