మంత్రులు ప్రగతిభవన్‌కు రావాలి: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ఈరోజు ప్రభుత్వ రద్దు ప్రకటన ఉంటుదని ఓవైపు ప్రచారం వస్తుంది. మరోవైపు మధ్యాహ్నం లోగా ప్రగతిభవన్‌కు రవాలంటూ సిఎం కెసిఆర్ మంత్రులకు ఆదేశించారు. అంతేకాక సిఎం వారికి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. వారికి సిఎంవో కార్యలయం నుండి కొంతమంది ఎమ్మెల్యెలకు కూడా ఫోన్లు వెళ్లాయి. మంత్రులతో భేటి అనంతరం సిఎం ఎమ్మెల్యెలతో విడిగా మాట్లాడనునట్టు తెలుస్తుంది.