మధ్యాహ్నం 12 గంటల వరకూ వేచి చూడాలని

Hemanth
Hemanth

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్పష్టమైన అవగాహన కలగాలంటే మధ్యాహ్నం 12 గంటల వరకూ వేచి చూడాలని ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి ప్రధాన వ్యూహకర్త హిమాంత బిశ్వ శర్మ అన్నారు. ఈశాన్య ప్రాంతంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని, ఫలితాలు నిరాశాజనకంగా ఉండబోమని ఆయన అన్నారు