మధ్యలోనే నిలిచిపోయిన మ్యాచ్‌

ind vs aus t-20
ind vs aus t-20

బ్రిస్బేన్‌: మూడు టి20ల సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరుగుతున్న భారత్‌- ఆసీస్‌ల మధ్య తొలి టి20 వరుణుడి కారణంగా మధ్యలోనే అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. ఆట ముగిసే సమయానికి 16.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.