మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మాయావతి మద్దతు

MAYAVATI
MAYAVATI

లఖ్‌నవ్యూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత మాయావతి మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. బిజెపి అధికారంలోకి రాకుండా చేయడం కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌ ఆ సెంబ్తీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఫిగర్‌కు కేవలం ఒకే ఒక్క సీటు దూరంలో నిలిచింది. దీంతో మాయావతి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు. ఎన్నికల ఫలితాలపై ఈరోజు  ఆమె మాట్లాడుతూ.. బిజెపి ని అధికారానికి దూరం చేయడమే తమ లక్ష్యమన్నారు. అందుకోసమే తాము కృషి చేస్తామని చెప్పారు.  అందుకే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఈరోజు