మధుర మీనాక్షి ఆలయం వద్ద బాంబు దాడి

 

TEMPLE
తమిళనాడులోన ఇమధు మీనాక్షి ఆలయం సమీపంలో గతరాత్రి బాంబుదాడి జరిగింది. గుర్తుతెలియని వయక్తులు విసిరిన మూడు పెట్రోల్‌ బాంబులు ఆలయ గోడ వద్ద పడి పేలాయి. దీంతో భక్తులంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అంతకుముందే ఆలయ భద్రతా ఏర్పాట్లపై జాతీయ దర్యాప్తు బృందం సమీక్షించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఆలయం సమీపంఓల బాంబలుపేలటం గమనార్హం. ఈ ఘనటతో ఆలయంవద భద్రతను మరింత పెంచారు. భక్తులను తనిఖీ చేసిన అనంతరమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. పేలుడు ఘటనపై స్థానికులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.