మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు

KVPFFF

మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు

న్యూఢిల్లీ: ఎపికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో తన ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు బిల్లు సభ్యుడి ప్రాథమిక హక్కు అని అన్నారు. నాడు ప్రధాని ఇచ్చిన హామీ తర్వాత దానిని అప్పటి కేబినేట్‌ ఆమోదించిందని అన్నారు. కాగా ఇపుడు భాజప ప్లేటు ఫిరాయించిందన్నారు.