మత్స్యశాఖలో త్వరలో 400 పోస్టులు భర్తీ

KCR

మత్స్యశాఖలో త్వరలో 400 పోస్టులు భర్తీ

హైదరాబాద్‌: త్వరలోనే మత్స్యశాఖలో 400 పోస్టులు భారీ చేస్తామని సిఎంకెసిఆర్‌ అన్నారు.అసెంబ్లీలో మత్స్యపరిశ్రమ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చలో కెసిఆర్‌ మాట్లాడారు.. ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ను బలోపేతం చేసని బేగంబజారులోని బ్రోకర్లను తరిమివేస్తామన్నారు.. మూపడున్నర లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అవుతాయని అంచనా చేస్తున్నామన్నారు.. 11 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్త్తుతున్నామని అన్నారు.