మణిపూర్‌ అసెంబ్లీ తొలివిడత పోలింగ్‌

Voters
Voters

మణిపూర్‌ అసెంబ్లీ తొలివిడత పోలింగ్‌

ఇంఫాల్‌: మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలకు తుది విడత పోలింగ్‌ ప్రారంభమైంది.. రెండో విడత పోలింగ్‌ లో 22 అసెంబ్లీ స్థానాలకు గాఊ 98 మంది బరిలో ఉన్నారు.. మొత్తం 1151 పోలింగ్‌కేంద్రాలను ఏఆ్పటుచేశారు. ఆయా కేంద్రాల వద్ద గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు.
=