మంత్రుల‌తో సియం స‌మావేశం

AP CM BABU
AP CM BABU

అమ‌రావ‌తిః అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తున్నారు. లాంచీ ప్రమాదం, పాతగుంటూరు ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల, కాల్వ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, సుజయకృష్ణ రంగారావు సమావేశంలో పాల్గొన్నారు.