మంత్రుల‌తో సియం సమావేశం

AP CM BABU
AP CM BABU

అమ‌రావ‌తిః ఉండవల్లి సీఎం గ్రీవెన్స్‌ హాల్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దీక్షలు, రేపటి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమ, నారా లోకేష్‌, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర సమావేశంలో పాల్గొన్నారు