మంత్రి కామినేనిపై వ్యాఖ్య చేసిన టిడిపి నేత

 

AP Minister Kamineni
Minister Kamineni

ఏపికి కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో హరిబాబు మాటలను తప్పు పట్టాల్సింది ఏమి లేదని, కేంద్ర ఏమిచ్చిందో అదిమాత్రమే ఆయన చెప్పారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. దీనికి సంబంధించిన టిడిపి నేత రాజేంద్రప్రసాద్‌ మంత్రి కామినేనికి విమర్శ చేశారు. హరిబాబు చెప్పేవే అబద్ధాలు, తిరిగి వాటిని బిజెపి నేతలు సమర్ధించడం దారుణం అన్నారు. ఏపికి జరిగిన నష్టంపై చర్చకు రావాలన్న బిజెపి సవాల్‌కు సిద్ధమని రాజేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు.