మంత్రివర్గ విస్తరణ

UP CM Akhilesh Yadav
UP CM Akhilesh Yadav Reay to his Cabinet extension

మంత్రివర్గ విస్తరణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సిఎం అఖిలేష్‌యాదవ్‌ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. వచ్చేఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేబినేట్‌లో ఇదే చివరి విస్తరణగా భావిస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలకు అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ తెరదించిన నేపథ్యంలో ఇవాల్లి కేబినేట్‌ విస్తరణ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆరోపణలు ఎదుర్కొని ఉద్వాసనకు గురైన గనులశాఖ మాజీమంత్రి గాయత్రి ప్రజాపతిని అఖిలేష్‌ తన కేబినేట్‌లోకి తీసుకుంటారని భావిస్తున్నారు.