మంత్రాలయంలో విషాదం

died
Suicide

మంత్రాలయంలో విషాదం

కర్నూలు: మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠం పరిధిలో విషాదం అలముకుంది.. వివిజి వసతి గృహంలో పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్య కు పాల్పడ్డారు.. మృతులంతా పాండిచ్చేరికి చెందిన ఓ కటుంబవాసులని తెలిసింది.