భోగిమంటల్లో అపశ్రుతి: ఎమ్మెల్యే మోదుగులకు గాయాలు

bhogi
bhogi

భోగిమంటల్లో అపశ్రుతి: ఎమ్మెల్యే మోదుగులకు గాయాలు

గుంటూరు: స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగిమంటలు కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. అతడ్నికాపాడేందుకు ప్రయత్నించి ఎమ్మెల్యే మోదుగుల పాదాలకు కూడ మంటలు అంటాయి.. తృటిలో ప్రమాదం తప్పింది.