భూమాతకు కృతజ్ఞత చెప్పుకోవాలి

Modi
Modi

భూమాతకు కృతజ్ఞత చెప్పుకోవాలి

న్యూఢిల్లీ: ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సందేశం అందించారు.. మనమందరం భూమాతకు కృతజ్ఞత చెప్పుకోవాలని అన్నారు.. మనం నివసించే భూమి పచ్చదనం-పరిశుభ్రతతో కళకళలాడాలని సూచించారు.. ప్రకృతి సంపద పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.. ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలన్నారు.