భార‌త్ స్కోర్ 36 ఓవ‌ర్ల‌కు 166 ప‌రుగులు

cricket
cricket

గాలె వేదికగా ఇండియా మొదటిరోజు శ్రీలంకతో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతోంది. అయితే ముందుగా ఇండియా టాస్‌
గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. కాగా లంచ్‌ విరామ సమయానికి ఇండియా 36 ఓవర్లకు
గాను ఒక వికెట్‌ నష్టపోయి 166 పరుగులు చేసింది