భార‌త్ విజ‌య‌ల‌క్ష్యం 199

England 1
England

బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ మూడో టీ-20 మ్యాచ్‌ ఆడుతోన్న విషయం విదితమే. నేడు కౌంటీ మైదానంలో భారత్‌ టాస్‌ గెలిచి,ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 199పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది.