భార‌త్ ఘ‌న విజయం

india won
india won t20 match againast  nz

ఢిల్లీః భార‌త్‌-న్యూజిలాండ్‌ల మ‌ధ్య ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జ‌రిగిన తొలి టి20లో భారత్ ఘ‌న‌విజ‌యం సాధించింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. అనంత‌రం 203 పరుగుల విజయ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు నష్టపోయి కేవలం 149 పరుగులు చేసింది. దీంతో భారత్ చేతిలో కివీస్‌ 53 పరుగుల తేడాతో ఓట‌మి పాలైంది.