భార్యను రైలునుంచి తోసేసిన భర్త

Railway track1
Railway track1

భార్యను రైలునుంచి తోసేసిన భర్త

ప్రకాశంజిల్లా: తమళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోరం చోటుచేసుకుంది.. రైలులో ప్రయాణిస్తున్న భార్య, భర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది.. దీంతో ఆగ్రహించిన భర్త కడవకుదురు స్టేషన్‌ సమీపంలో భార్యను రైలు నుంచి బయటకుతోసేశాడు.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.