భారీ వర్షం..కమిషనర్‌తో సిఎస్‌ సమీక్ష

heavy rain in hyd inner

భారీ వర్షం..కమిషనర్‌తో సిఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌: హైదరాబాద్‌, సికింద్రబాద్‌ల్లో భారీ వర్షాలకారణంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జిహెచ్‌ఎంసి కమిషనర్తఓ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయలకు ఉద్యోగులు గంట ఆలస్యంగా వచ్చేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. మునిసిపల్‌, అత్యవసరసిబ్బంది మినహా సాధారణ పౌరులు రెండు గంటలపాటు బయటకు రావద్దని కమిషన్‌ ఈ సంరద్బంగా హెచ్చరికలు జారీచేశారు.