భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

sensex down
sensex down

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.. వరుసగా రెండు మూడు రోజులపాటు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు మంగళవారం ఉదయం నుంచి నష్టాల బాటపడ్డాయి.. మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ 273 పాయింటు నష్టపోయి 31.802 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 64 పాయింట్లు కోల్యోఇ 9.852 వద్ద ట్రేడ్‌ అవుతోంది.