భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

GOLDFFF

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ముంబై: బ్రెగ్జిట్‌ ప్రభావం బంగారం, వెండ ధరలపై చూపింది.. వెండి, బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి.. బంగారం ధర రూ.1,804 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.31,718కు చేరింది. వెండి రూ.1515 పెరిగి కిలో వెండి ధర రూ.42,705కు చేరింది.