భారత బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం, స్కోర్‌-69/6

kedar jadav
kedar jadav

గువాహటి: భారత్‌-అస్ట్రేలియా మధ్య గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు  దిగిన భారత్‌ జట్టు బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యం వల్ల తక్కువ పరుగులకే 6 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ  కష్టాల్లో పడింది. దీంతో 12 ఓవర్లు ముగిసే సమయానికి 69/6 పరుగులు చేసింది.