భారత ఎన్నికల కమీషనర్‌గా సుశీల్‌ చంద్ర

sushil chandra
sushil chandra

న్యూఢిల్లీ: సిబిడిటి చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న సుశీల్‌ చంద్రను భారత ఎన్నికల కమీషనర్‌గా నియమించారు. సుశీల్‌ చంద్ర 1980 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌, ఐఐటి గ్రాడ్యుయేట్‌. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులో చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు.