భారత్ టార్గెట్ 182 పరుగులు

Ind Versus W,Indies
Ind Versus W,Indies

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత్ టార్గెట్ 182 పరుగులు