భారత్‌ విజయ లక్ష్యం 160

team india
team india

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మహిళల టి20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో కివీస్‌జట్టు భారత్‌కు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కివీస్‌ను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. నిర్ధేశిత 20 ఓవర్లలో కివీస్‌ 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మూడు మ్యాచ్‌ల టి-20సిరీస్‌ను సాధించాలని పట్టుదలతో ఉంది.