భారత్‌ విచ్ఛిన్నానికి పాక్‌ కుట్ర

PM Modi Speach
PM Modi Speach

భారత్‌ విచ్ఛిన్నానికి పాక్‌ కుట్ర

కోజికోడ్‌: కశ్మీర్‌ విషయంలో పాక్‌దేశప్రజలకు పాక్‌ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. కోజికోడ్‌లో భాజపా జాతీయ కౌన్సిల్‌ సభలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదం అంతానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ విచ్ఛిన్నానికి పాక్‌ కుట్రపన్నుతోందన్నారు.