భారత్‌ తొలి వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ క్యాచౌట్‌

Rohith sharma
Rohith sharma

లార్డ్స్‌: ఇంగ్లాండ్‌ వర్సెస్‌ భారత్‌ క్రికెట్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోన్న విషయం విదితమే. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ తొలుత భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. భారత్‌ జట్టు 13పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 2పరుగులు చేసి డేవిడ్‌ బౌలింగ్‌లో మార్క్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు.