భారత్‌లో 2రోజుల పర్యటన

Turkey President Recep Tayyid
Turkey President Recep Tayyid

భారత్‌లో 2రోజుల పర్యటన

న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇవాళ భారత్‌కు రానున్నారు.. తన సతీమణితో కలిసి ఇవాళ న్యూఢిల్లీలో అడుగిడనున్న నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటెలిజెన్స్‌ బ్యూరో భద్రతా సంస్థలను ఆదేశించింది.. టక్కీ అధ్యక్షుడికి ఐఎస్‌ఐఎస్‌ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల విషపయంలో ఎటువంటి ఆలసత్వం వద్ద ఐబి పేర్కొంది.