భారత్‌ను అస్థిరపర్చేందుకు పాక్‌ కుట్ర: రాజ్‌నాధ్‌

rrr

భారత్‌ను అస్థిరపర్చేందుకు పాక్‌ కుట్ర: రాజ్‌నాధ్‌

ఫతేఘర్‌:భారత్‌ను అస్థిరపరిచేందుకు పాక్‌ కుట్రకు యత్నిస్తోందని హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ అనానరు. ఫతేఘర్‌లో ఆదివారం జరిగిన సిక్కుయోథుడు బాబా బందాసింగ్‌ బహదూర్‌ 300వ వర్థంతిలో పాల్గొన్నారు. శ్రీనగర్‌లో ఉగ్రదాడిలో మరణించిన భారత జవాన్లు నుద్దేశించి ఆయన మాట్లాడారు. పొరుగుదేశం భారత్‌ను అస్థిరపరచటానికి ప్రయత్నిస్తోందని నేరుగా పేరుప్రస్థావించకుండా అన్నారు.