భారత్‌కు పిస్టల్‌ ఈవెంట్‌లో స్వర్ణం

SARNOBAT RAHI
SARNOBAT RAHI

జకార్తా: ఏసియన్‌ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఏషియన్‌ గేమ్స్‌ మొదలై నాలగవ రోజున 25 మీటర్ల మహిళల పిస్టల్‌ ఈవెంట్‌లో సర్నోబత్‌ రాహికు స్వర్ణం లభించింది.