భారత్‌కు చిత్తశుద్ధి లేదు

Pak PM Nawaj Shariff
Pak PM Nawaj Shariff

భారత్‌కు చిత్తశుద్ధి లేదు

కరాచీ: ఉగ్రవాదంపై పోరుకు భారత్‌ ఒకపవైపు బ్రిక్‌స సదస్సు సందర్భంగా సభ్య దేశాల మద్దతు కూడగడుతున్న వేళ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పాత పాటనే అందుకున్నారు. కశ్మీర్‌ పరిష్కారం విసయంలో భారత్‌కు చిత్తశుద్ది లేదని విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం భారత్‌ ముందుకు రావటం లేదన్నారు.