భాజపా సిఇసి సమావేశానికి హాజరైన మోడీ

Modi
Prime Minister Narendra Modi

భాజపా సిఇసి సమావేశానికి హాజరైన మోడీ

న్యూఢిల్లీ: భారతీయ జనతపార్టీ (భాజపా) కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, శాసనసభల ఎన్నికలకు అభ్యర్థులను ఖరారుచేయటానికి కమిటీ సమావేశమైంది.